బహుముఖ ప్రజ్ఞతో విజయం వైపు పయనం

సినిటేరియా మీడియా వర్క్స్ ఎల్‌ఎల్‌పి, హైదరాబాద్ (తెలంగాణ, ఇండియా) సినిమా నిర్మాణం, సినిమాలకు ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్-ఫిలిం బ్రాండింగ్, సినిమాల పంపిణీ, సినిమాల మార్కెటింగ్, సినిమాల రైట్స్ డబ్బింగ్, ఓటీటీ, శాటిలైట్ తదితరాలకు అమ్మకం, మరియు వెబ్ సిరీస్ ల నిర్మాణం తదితర సేవలను అందిస్తోంది.
View more

సమిష్టిగా మున్ముందుకు

ప్రముఖ జర్నలిస్టు, సినీ దర్శకులు, కథా రచయిత & నిర్మాత మరియు నంది అవార్డు విజేత వెంకట్ బులెమోని నేతృత్వంలో, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి శ్రీలత నిర్మాణత్వంలో సినిమా టెక్నీషియన్లు, దర్శకులతో సమిస్టిగా విజయం వైపు పయనిస్తున్నారు.

  Vew More

అనేక అవార్డులు, రివార్డులు సినెటేరియా స్వంతం.

సినెటేరియా మీడియా వర్క్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డు, యువకళావహిని అవార్డు, కేంద్ర ప్రభుత్వ యూత్ ట్యాలెంట్ అవార్డు సహా అనేక అవార్డులు మరియు రివార్డులను అందుకుంది....

  Vew More

మేధోహక్కులను దొంగిలించడమంటే .. వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే

సినిమా పైరసీని సినెటేరియా పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఒకరి మేధోహక్కులను దొంగిలించడమంటే .. వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోవడమే నని సినెటేరియా స్థిరచిత్తంతో నమ్ముతోంది.
  Vew More

-->