ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ ద్వారా మీ చిత్ర నిర్మాణానికి 5% -70% బ్రాండింగ్ ఫండ్

సినిమాలలో ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ అనేది బ్రాండ్‌లు లేదా ఉత్పత్తులను సినిమాల ద్వారా మార్కెటింగ్ చేయడం తప్ప మరొకటి కాదు. సాంప్రదాయ అడ్వర్టైజ్ మెంట్ లతో విసిగిపోయిన సగటు ప్రేక్షకుడు, వినోదాత్మకంగా, సినిమాలలో బ్రాండ్స్ మరియు వస్తువుల ప్రచారాన్ని ఆస్వాదిస్తున్నాడు. తద్వారా సినిమాల ద్వారా బ్రనండింగ్ చేయడానికి కార్పోరేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
ఇంకా చూడండి

మీ సినిమా పబ్లిసిటీకోసం రూ. 65,00,000/- వరకు పోస్ట్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా సమకూర్చుకోవచ్చు..!

మీ సినిమాల విడుదల సమయంలో చేసే పబ్లిసిటీ, ఈవెంట్స్, ప్రొమోషన్స్ లను పోస్ట్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా కార్పోరేట్ బ్రాండ్ ల సపోర్ట్ తీసుకుని, రూ.65,00,000/- దాకా సమకూర్చుకుని, మీ సినిమాను ఘనంగా విడుదలచేయడం... పోస్ట్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా సాధ్యం.
  ఇంకా చూడండి

వెబ్ సినిమాలు, వెబ్ సిరీస్ ల నిర్మాణానికి ఇన్-ఫిలిం బ్రాండింగ్ ఫండ్ రైజింగ్

సినిటేరియా మీడియా వర్క్స్ ఎల్‌.ఎల్‌.పి ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్, ఫిల్మ్‌లో ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్, ఫిల్మ్ లో బ్రాండ్ ప్లేస్‌మెంట్‌ మరియు బ్రాండ్ ఎండార్స్ మెంట్ ల ద్వారా వెబ్ సిరీస్ ల నిర్మాణానికి, కార్పోరేట్ బ్రాండింగ్ సహకారంపొందడంలో వెబ్ సిరీస్ నిర్మాతలకు సహకరిస్తుంది.

  ఇంకా చూడండి

టెలివిజన్ షోలలో బ్రాండ్ ప్లేస్ మెంట్, ప్రొడక్ట్ ప్లేస్ మెంట్, బ్రాండ్ ఎండార్స్ మెంట్

టెలివిజన్ షోలలో బ్రాండ్ ప్లేస్ మెంట్, ప్రొడక్ట్ ప్లేస్ మెంట్, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లకు స్థానం కల్పించడంలో, వాటికి సరితూగే ప్రొడక్ట్ లేదా బ్రాండ్స్ నుంచి తగిన సహకారాన్ని ఆయా టెలివిజన్ షోల నిర్మాతలు పొందడంలో సినెటేరియా సహకరిస్తుంది.

  ఇంకా చూడండి

-->