మీ సినిమా కలను
మేము నిజం చేస్తాం

సినిమా నిర్మాణం ఇక కల కాదు. సినెటేరియా రూపొందించిన సృజనాత్మక వేదిక ఇక మీ కలను సాకారం చేస్తుంది...

సినెటారియా మీడియా వర్క్స్ ఎల్ ఎల్ పి సహకారంతో మీ చిత్రాలలో బ్రాండింగ్ కు అవకాశం కల్పించి మీ చిత్ర నిర్మాణానికి అవసరమయ్యే నిధులను సమకూర్చుకుని, మీరు కలలు కంటున్న చిత్రాన్ని మీరే నిర్మించండి.

ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్, పోస్ట్-ఫిల్మ్ బ్రాండింగ్, ఫిల్మ్స్ కోసం ఫండ్ రైజింగ్, ఫిల్మ్ ప్రమోషన్స్, ఫిల్మ్ మార్కెటింగ్, ఫిల్మ్ రిలీజ్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ & ఫిల్మ్ రైట్స్ సేల్స్ అంశాలలో సినెటేరియా మీకు తోడ్పాటునందిస్తుంది.

ఆసక్తిగల నిర్మాతలు, నటీనటులులకోసం "స్క్రిప్ట్ టు ఫస్ట్ కాపీ" సర్వీసును అందిస్తోంది.

slider image slider image slider image slider image slider image

ఇన్-ఫిలిం బ్రాండింగ్

ఇన్-ఫిలిం బ్రాండింగ్ ద్వారా మీ సినిమా నిర్మాణానికి రూ. 5 లక్షలు మొదలుకొని ఒక కోటి రూపాయల దాకా ఇన్-ఫిలిం బ్రాండింగ్ నిధులు సమకూర్చుకోవచ్చు. అలాగే, సినెటేరియా సినిమా నిర్మాతలు, వెబ్ సిరీస్ మరియు టెలివిజన్ షోలు నిర్వహించేవారికోసం ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్ ఫిలిం బ్రాండింగ్, ప్రొమోషనల్ ఫిలిం బ్రాండింగ్, ఈవెంట్స్ బ్రాండింగ్ సర్వీసులను అందిస్తోంది.

ఇంకా చూడండి

ఫిలిం డిస్ట్రిబ్యూషన్

సినిటేరియా మీడియా వర్క్స్ ఎల్‌ఎల్‌పి చలన చిత్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తుంది. అలాగే అరలో సినిమాలను విదేశాలలో కూడా పంపిణీ చేయబోతున్నాం. సినీటారియా మీ చిత్రాల హక్కులను థియేట్రికల్, శాటిలైట్, ఓవర్సీస్, డబ్బింగ్, డిజిటల్, డిటిహెచ్, ఒటిటి, ఎటిటి నెట్‌వర్క్‌లకు విక్రయించడంలో మద్దతు ఇస్తుంది.

ఇంకా చూడండి

చలన చిత్ర నిర్మాణం

సినిటేరియా మీడియా వర్క్స్ ఎల్‌ఎల్‌పిని సర్వం సిద్దం & రుద్రం భజే చిత్రాలను నిర్మించింది. ఈ సంవత్సరం మరో రెండు సినిమాలు & ఒక వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాము. సినీటారియా కొత్త చిత్ర నిర్మాతలు మరియు ఆశావాదులకు స్క్రిప్ట్ టు ఫస్ట్ కాపీ సేవలను అందిస్తుంది. ఫిల్మ్ ప్రమోషన్లు, ఫిల్మ్ రిలీజింగ్, రైట్స్ సెల్లింగ్, కంటెంట్ మార్కెటింగ్ మొదలైన వాటిలో మేము నిర్మాతలకు మద్దతు ఇస్తున్నాము.

ఇంకా చూడండి